Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంటల పండుగలు అద్భుతమైన సంతోషాన్ని, ప్రగతిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.