Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించిన పనులను శుక్రవారం మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అంబేద్కర్ జయంతి నాటికి పనులు పూర్తవుతాయాన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.