Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును వారి నివాసంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.