Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్పెయిన్‌కి చెందిన 'ఓన్డా సిరో ట్రాన్సిస్టర్' రేడియోలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న 'ఫితుర్-2023 ట్రావెల్ అండ్ టూరిజం మీట్'లో తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా ఆయన రేడియో ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, అక్కడి మౌలిక సౌకర్యాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.