Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రామచంద్రమిషన్ ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్లో తాము నిర్వహించబోయే ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాలని రామచంద్రమిషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును ఆహ్వానించారు. ఈ మేరకు మిషన్ ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్ ఆదివారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. గ్రామీణాభివద్ది, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలు, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థగా సాధించిన పురోగతి తదితర వివరాలను ఈ సందర్భంగా ఆయన సీఎంకు వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మిషన్ ప్రతినిధుల వెంట ఉన్నారు.