Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో తాము కోరిన అంశాలను అమలు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎమ్ చెన్నయ్య, ఎమ్ అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను కోరినట్టు సోమవారం ఐదు డిమాండ్లతో కూడిన పత్రికా ప్రకటన విడుదల చేశారు.