Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వేలో లెవెల్-1 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో పీఈటీ పరీక్ష తర్వాత 14,807 మంది అభ్యర్థులతో షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించారు. పీఈటీ ఈ నెల 12 నుండి 22 వరకు 8 రోజుల పాటు జరిగింది. మొత్తం 21,151 మంది అభ్యర్థుల్లో 3,445 మంది గైర్హాజరయ్యారు. వారిలో 14,807 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.