Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలను చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి అందించాలని ఆయన రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు.