Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హక్కుల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీసీ హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటి పాముల వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. బోర్డు చైర్మన్‌ను తక్షణమే తొలగించాలని కోరారు.