Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో జూన్ 1 నుంచి కొత్తరేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం రెండు కమిటీలను నియమించింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు కొత్తగా పేర్లను చేర్చుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది.