Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైద్రాబాద్ : నూతనంగా వివాహమైన 26ఏండ్ల అశోక్‌కుమార్ అనే యువకునికి రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢకొీనడంతో అతని రెండు పాదాలు, కుడి కాలు, పురుషాంగం, బీజాశయాలు, భుజముటెముక, నడుము కింది భాగం దెబ్బతిన్నాయని మాక్స్కూర్ వైద్యులు తెలిపారు. డాక్టర్ సతీశ్‌కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం మెరుగైన చికిత్స అందించి అశోక్‌కుమార్‌కు పునర్ జీవితం ప్రసాదించిందని డాక్టర్ కిరణ్ బండ తెలిపారు.