Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రోడ్లు-భవనాల శాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ అండ్ బీలో 277 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.