Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందించనుంది. ఈమేరకు శుక్రవారం స్టడీ సర్కిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉచిత శిక్షణ పొంద గోరే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకూ డదు. అసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26 నుంచి జులై 1వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.