Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు జస్టిస్ చలమేశ్వర్
- ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన జస్టిస్ చలమేశ్వర్
హైదరాబాద్: తన డైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం సుప్రీంకోర్టు జస్టిస్(రిటైర్డ్) జాస్తి చలమేశ్వర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. గురువారం ఆయన స్వయంగా వచ్చి జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(జేటీసీ) పాండురంగ నాయక్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగా జస్టిస్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అధికారులు స్వాగతం పలికారు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ చేయించుకుని..అక్కడ పనితీరును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.