Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కువైట్‌లోని సాల్మియాలో టీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు జి. అభిలాష ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, ప్రమోద్, సురేష్‌గౌడ్, గంగాధర్, వినరు ముత్యాల, కొండల్‌రెడ్డి, సుభాన్, జి.రవి. దివ్వ, జమీల్, ఎస్ రవి, గిరీష్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.