Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహచారీ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేకంగా జీవోలు సైతం విడుదలయ్యాయి. ఈనెల 22 వ తేదీ ఉదయం 11:30 ని.లకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. కౌన్సిల్ 12వ సెషన్, అసెంబ్లీ 2వ సెషన్ కావడం విశేషం. ఉభయ సభల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.