Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సముద్ర కోటగా పిలువబడే జంజిర కోట 16వ శతాబ్దంలో నిర్మితమైంది. అరేబియా సముద్ర తీరమైన మహారాష్ట్రలోని రారుఘడ్ జిల్లా మురుద్ సిటీలోని చిన్న గ్రామమైన రాజపురి నుంచి ఈ కోటకు ప్రవేశం ఉంది. అనేక మంది రాజుల చేతులు మారిన ఈ కోట ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కోట చుట్టూ ఉప్పు నీరు ఉన్నప్పటికీ లోపల మంచి నీటి బావులున్నాయి.