Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాండిచ్చేరిలోని బీచ్లలో రాక్ బీచ్ ప్రముఖమైంది. రాళ్ళతో పాటు ఇసుక కూడా కలిగి ఉండే ఈ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది. దగ్గరలో మహాత్మాగాంధీ విగ్రహం ఉండటం వల్ల దీనిని గాంధీ బీచ్ అని కూడా అంటారు. అయితే ఎక్కువగా రాళ్లు ఉండటం వల్ల ఇది రాక్ బీచ్గానే ఎక్కువ ప్రసిద్ధి చెందింది. పాండిచ్చేరిలో చూడదగిన ప్రదేశాలలో ఈ బీచ్ ఒకటి...!