Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏది సులువుగా దొరకదు
కొత్తగా వెతికినప్పుడల్లా
ఓ కొత్త దృశ్యం పలకరిస్తుంది.
ఫోటోకి ఉన్న moment వాల్యూ గొప్పది.
గడిచిన క్షణాన్ని, అనుభూతిని
మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి ఫోటోగ్రఫీ కావాలి.
- సాయి కిరణ్, 9966002155