Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హర్యానాలో పంట ధ్వంసం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

హర్యానాలో పంట ధ్వంసం

Tue 23 Feb 02:04:58.516945 2021

- సాగుచట్టాలపై ఆగ్రహించిన రైతాంగం
- నిరసనలతో చట్టాలు రద్దు కావన్న మంత్రి
- తోమర్‌ ప్రకటనపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఆగ్రహం
- యూపీలో అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి
- దేశవ్యాప్తంగా 89వ రోజూ కొనసాగిన ఉద్యమం
- ఏఐకేఎస్‌ వ్యవస్థాపకఅధ్యక్షుడు సహజానంద్‌కు హన్నన్‌ మొల్లా, ధావలే నివాళి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగు వ్యతిరేక చట్టాలపై నిరసన తెలిపే చర్యల్లో భాగంగా... హర్యానాలోని రెండు జిల్లాల రైతులు తమ పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ రాష్ట్రంలోని జింద్‌, బీవానీ మహేంద్రఘడ్‌ జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు తమ పంటను ధ్వంసం చేసి ఆందోళన తెలిపారు. తాము పండించే గోధుమ పంటకు, తాజా రైతు వ్యతిరేక చట్టాల కారణంగా సరైన గిట్టుబాటు, మద్దతు ధర రాదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము ఈ పంటను కష్టపడి పండించినప్పటికీ ధ్వంసం చేసి నిరసన తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వారంతా మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ సర్కార్‌ ముర్థాబాద్‌... శరం కరో... శరం కరో అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనలు చట్టాలను రద్దు చేసేందుకు ప్రేరేపితం చేయలేవని వ్యాఖ్యానించి రైతుల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఇదే విషయంపై సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏఐకేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి సహాజానంద్‌ జయంతి సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్నన్‌ మొల్లా, అశోక్‌ ధావలే ఢిల్లీలో నివాళి అర్పించారు.
అభ్యంతరకరం : ఎస్కేయూ
ఉద్యమాన్ని స్వయంగా వ్యవసాయ మంత్రే చిన్న బుచ్చే విధంగా ప్రకటనలు చేయడం తీవ్ర అభ్యం తకరమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేయూ) సమన్వయకర్త దర్శన్‌ పాల్‌ అన్నారు. సాగు వ్యతిరేక చట్టాలపై రైతులు ప్రజాస్వామ్యయు తంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనలు సంబంధిత అంశాలను పరిష్కరించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపర్చడమేనన్నారు. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని దర్శన్‌పాల్‌ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామూహిక ప్రజానీకం ఓట్లు వేస్తేనే కదా ఎన్నికల్లో గెలిచింది.. ఈ విషయం మంత్రి మన నం చేసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని మహా పంచాయతీలు, కిసాన్‌ పంచాయతీలు నిర్వహిస్తూ రైత ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్న రైతాంగ నేతలకి ఎస్కేయూ అభినందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ, తమిళనాడులో రైతు చట్టాలపై జరుగుతున్న పోరాటాన్ని తాము సమర్థిస్తున్నామని చెప్పారు. అమెరికాలోని 87 రైతు సంఘాలు సైతం తమ ఉద్యమానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని... చట్టాలు రద్దు చేసేదాకా తాము పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని ప్రకటించారు.
కేరళ ట్రాక్టర్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీ
కేరళలోని వయనాడ్‌లో జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ తన పెట్టుబడిదారీ స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి... అన్నదాతలకు ఉపయోగపడేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
89వ రోజు కొనసాగిన రైతుల ఆందోళన
రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు సోమవారంతో 89వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలను పూర్తిగా రద్దు చేసేదాకా తాము ఉద్యమాన్ని విరమించేది లేదని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 23న) ''పగ్డి సంభల్‌ దివాస్షని భారీ స్థాయిలో జరపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో భాగంగా రైతులంతా నెత్తిపైన ఆకుపచ్చ తలపాగా ధరించాలని పిలుపునిచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం
ముగిసిన స్పెక్ట్రం వేలం
రైతుల నిరసనలకు మా మద్దతు
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
మాజీ డీజీపీ రాజేశ్‌ దాస్‌ పై
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.