Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రతి నిమిషానికీ వెయ్యి కోట్ల నష్టం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ప్రతి నిమిషానికీ వెయ్యి కోట్ల నష్టం

Tue 23 Feb 02:04:45.233528 2021

- కుదేలైన స్టాక్‌ మార్కెట్లు
ముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ కుప్పకూలాయి. దేశంలో కరోనా కేసులు పెరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల వల్ల సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1145 పాయింట్లు పతనమై 49,755.32కు పడిపోయింది. దీంతో మూడు వారాల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ ఒక్క సెషన్‌లో మదుపర్లు ప్రతీ నిమిషానికి రూ.1000 కోట్ల మేర నష్టాన్ని చవి చూడగా.. మొత్తంగా రూ.3.72 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 306 పాయింట్లు కోల్పోయి 14,675 వద్ద ముగిసింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి నష్టాల పరంపర కొనసాగడంతో.. మార్కెట్లు ఎప్పుడూ ముగుస్తాయా అని
మదుపర్లు వేచి చూశారు. నిఫ్టీలో ఒక్క లోహ సూచీ మాత్రమే 1.60 శాతం పెరగ్గా.. మిగితా రంగాలన్నీ నేల చూపులు చూశాయి. ఐటీ 2.89 శాతం, రియాల్టీ 2.80 శాతం, ఫార్మా 2.55 శాతం చొప్పున అధికంగా పతనమైన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు సెన్సెక్స్‌-30లో కేవలం ఓఎన్‌జీసీ, కొటాక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సూచీలు మాత్రమే 1.14 శాతం మేర పెరగ్గా.. మిగతా 27 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం
ముగిసిన స్పెక్ట్రం వేలం
రైతుల నిరసనలకు మా మద్దతు
కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
మాజీ డీజీపీ రాజేశ్‌ దాస్‌ పై
తుదిశ్వాస విడిచేదాకా..ఉద్యమం ఆగదు
బీహార్‌లో ఖాకీ కన్నెర్ర..
ప్రధాని మోడీకి టీకా
బాబు బైటాయింపు
కార్పొరేట్లకోసమే...
చౌక వడ్డీకే గృహ రుణం
ప్రయివేటు పెట్టుబడులు డీలా : ఆర్‌బిఐ రిపోర్ట్‌
కరోనా ముప్పు పోలేదు
ఎం.కృష్ణన్‌ కన్నుమూత
మాజీ ఉద్యోగుల పనే !
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.