Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కృష్ణపట్నం నుంచి సరఫరా' టెండర్ల ఖరారులో జాప్యం
ఎల్1 గా నిలిచిన సంస్థతో చర్చలు?
అమరావతి : శ్రీదామోదరర సంజీవయ్య ధర్మల్ విద్యుత్ ప్లారట్కు భారీ ఎత్తున బొగ్గును సరఫరా చేసే టెరడర్లల్లో అయోమయం కనిపిస్తోరది. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా జరిగే సరఫరా ప్రక్రియకు ఇప్పటికే నాలుగు సంస్థలు టెరడర్లను దాఖలుచేసినప్పటికీ వాటిని ఖరారు చేయడంలో జాప్యం నెలకొంది. ఈ టెరడర్ల ప్రక్రియలో ఎల్-2గా నిలిచిన అదానీ సంస్థకు ఖరారు చేయడానికే జాప్యం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. థర్మల్ విద్యుత్ ప్లాంటుకు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో హైదరాబాద్‌కు చెరదిన ట్రిడెరట్ ఛెరఫర్ లిమిటెడ్ టన్నుకు 7,770 రూపాయలతో ఎల్-1గా నిలిచిరది. గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌కు చెరదిన అదానీ సంస్థ 7,830 రూపాయలతో ఎల్-2గా ఉరడగా, హైదరాబాద్‌కు చెరదిన ఎంబిసి 7, 999తో ఎల్-3గా, మురబాయికి చెరదిన గారధారీ ఆయిల్ రిఫైనరీ సంస్థ 9, 010 రూపాయలతో ఎల్-4గా నిలిచిరది. ఎల్-1గా వచ్చిన ట్రిడెరట్ సంస్థకు ఈ టెండర్ ఇప్పటికే ఖరారు కావాల్సిఉంది. టెరడర్ పిలిచిన సమయంలో పది శాతం ఎక్కువ, తక్కువతో అన్న నిబంధన విధిరచారు. దీనిని ఆసరాగా తీసుకుని తాజాగా ఎల్-1గా వచ్చిన ట్రిడెరట్తో చర్చలు జరపాలని నిర్ణయిరచారు. ఆ సంస్థ కోట్ చేసిన 7,770 రూపాయలను తగ్గిరచాలని కోరాలని నిర్ణయిరచారు. దీనికి ఆ సంస్థ అరగీకరిరచకపోయినా, తగ్గిరచిన సొమ్ముపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేయకపోయినా ఎల్-2గా వచ్చిన ఆదానీతో చర్చలు జరిపే అవకాశాలు ఉరటాయని అధికారులు అరటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు మొత్తాన్ని కైవసం చేసుకున్న ఆదానీ సంస్థకే బొగ్గు రవాణా టెరడర్ కూడా ఖరారయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
అక్కరకు రాని రివర్స్...
గతంలోనే ఈ పనికి టెరడర్లు పిలిచినప్పటికీ ఖర్చు తగ్గిరచేరదుకటూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్స్ టెరడరిరగ్ ద్వారా తాజాగా మరోసారి ఆహ్వానిరచారు. గతంలో 6,669 రూపాయలకు టెరడర్ రాగా రివర్స్ విధానంలో తగ్గాల్సిరదిపోయి ఎల్-1గానే 7,770 రూపాయలు కోట్ కావడం విశేషం. అరటే అదనంగా 1,101 రూపాయలు పెరిగినట్టయిరది. దీనివల్ల యూనిట్ విద్యుత్ ధర కూడా పెరుగుతురదని అరటున్నారు. గత టెరడర్ మేరకు యూనిట్ ధర 3.14 రూపాయలుగా అరచనా వేయగా, ట్రిడెరడ్ దాఖలు చేసిన టెరడర్ వల్ల యూనిట్ ధర 3.31 రూపాయలుగా ఉరటురదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ కమిషన్ కూడా విద్యుత్ ప్లారట్ ద్వారా యూనిట్‌కు 3.14 రూపాయలనే ఖరారు చేసిన నేపథ్యంలో ట్రిడెరట్ టెరడర్ ద్వారా 17 నురచి 29 పైసల వరకు భారం పెరిగే అవకాశాలురటాయని అధికారులు చెబుతున్నారు. అరదుకే ఎల్-1ను ఖరారుచేయడానికి మురదుగా చర్చలు జరపాలని భావిస్తున్నారు.