Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: టీకా కార్యక్రమాన్ని ము మ్మరం చేసే నాలుగు రోజుల టీకా ఉత్సవ్ ఆదివారం ప్రారంభ మైంది. ఈ నేపథ్యం లోనే టీకా ఉత్సవ్‌పై ప్రధాని మోడీ స్పం దిస్తూ.. టీకా ఉత్సవ్ కరోనాపై చేయబో తున్న రెండో యుద్ధంగా అభిప్రాయప డ్డారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరిక ట్టడానికి వ్యాక్సినేట్, ట్రీట్, సేవ్, చెక్ అనే నాలుగు అంశాలను ఆయన ప్రతిపాదించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందిస్తూ.. వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.