Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కోవిడ్ మహమ్మారి ప్రభావం కరెన్సీ ముద్రణపై కూడా పడింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'బ్రేక్ ది చైన్' క్యాంపెయిన్‌కు స్పందిస్తూ నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ ఈ నెల 30 వరకు కరెన్సీ ముద్రణను నిలిపివేశాయి. దీంతో నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లలో నగదు ముద్రణ నిలిచిపోయింది.