Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఎంఆర్
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనాటీకా కోవాగ్జిన్ అన్ని కోవిడ్-19 వేరియంట్ల పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. సార్స్ సీవొవీ2 కరోనా వైరస్‌కు చెం దిన అన్ని రకాల వేరియంట్లను అడ్టుకట్టవేస్తుందని ఓ అధ్యయనం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చి నట్టు తెలిపింది. డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను సైతం కోవాగ్జిన్ ఎదుర్కొంటుందని ట్విట్టర్ వేదికగా ఐసీఎంఆర్ వెల్లడించింది.