Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత విమానాలపై నిషేధం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలనూ పది రోజులపాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది.