Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళ ఆరోగ్య మంత్రి శైలజకు అసోం రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కరోనా పోరులో భాగంగా కోవిడ్ బాధితుల కోసం కేరళ ప్రభుత్వం 20 వేల లీటర్ల ఆక్సిజన్‌ను గోవాకు పంపించింది. ఈ విషయంలో తమ రాష్ట్రానికి సహాయం అందించడంలో కృషి చేసిన కేరళ ఆరోగ్యమంత్రికి గోవా రాష్ట్ర ప్రజల తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు విశ్వజిత్‌రాణే ట్వీట్ చేశారు.