Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ : దేశంలో పలు చోట్ల అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనల కారణంగా భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి రూ.1.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల వాటా 80 శాతంగా ఉండొ చ్చని పేర్కొంది. ప్రస్తుతం కర్యూ, లాక్డౌన్ వల్ల ఒక్క మహారాష్ట్ర ను ంచే 54 శాతం లేదా రూ.82,000 కోట్ల నష్టం వాటిల్లొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 10.4 శాతం పెరుగొచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 శాతంగా వేసింది.