Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మే 1 నుండి దేశంలో తాజా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో 18 ఏళ్లకు పై బడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు ప్రైవేటు రంగ సంస్థలు లేదా ప్రభుత్వ రీసెర్చ్ ఏజెన్సీల సహాయంతో ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. టీకా డ్రైవ్‌ను ముందుకు తీసుకు వెళ్లడానికి కేంద్రం వ్యూహాత్మక గైడ్లో పలు సిఫార్సులు చేసింది.