Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : ఐఎన్ఐ పీజీ సెట్ వాయిదాపడింది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐఎన్ఐ పీజీ సెట్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు శనివారం ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షల నిర్వహణపై త్వరలోనే వివరాలు తెలియజేస్తామని ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు.