Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేం ద్రం స్పష్టం చేసింది. నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని తెలిపాయి. 45 ఏండ్ల పైన ఉన్న వాళ్లు మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటి కప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.