Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నూర్: కేరళ మాజీ మంత్రి, సిఎంపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివంగత ఎంవి రాఘవన్ భార్య సివి జానకి (80) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు పెద్ద కుమార్తె గిరిజా తాలిపరంబా-కువోట్టే ఇంట్లో మరణించినట్లు బంధువులు తెలిపారు.