Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ స్థానానికి 2లక్షలకుపైగా గురుమూర్తికి ఆధిక్యం
తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. గురుమూర్తి 2,70,584 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో అధికార వైసీపీ అభ్యర్థి సాధించిన 2.28 లక్షల ఓట్ల మెజారిటీని అధిగమించి వైసీపీ ఈ సీటును తిరిగి దక్కించుకున్నది. వైసీపీకి 6,23,774 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 3,53,190 ఓట్లు, బీజేపీకి 56,820 ఓట్లు, కాంగ్రెస్‌కి 9,549 ఓట్లు పడ్డాయి.