Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
నందిగ్రామ్ నియోజకవర్గ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ 221 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.