Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో సీపీఐ(ఎం) నుంచి ఎం.వి.గోవిందన్, కె.రాధాకష్ణన్, కె.ఎన్.బాలగోపాల్, పి.రాజీవ్, వి.ఎన్.వాసన్, సాజి చెరియన్, శివన్కుట్టి, మహ్మద్ రియాజ్, డాక్టర్ ఆర్.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు. సీపీఐ నుంచి కె.రాజన్, జిఆర్.అనిల్, జె.చింజు రాణి, పి.ప్రసాద్, ఇతర భాగస్వామ్యపక్షాల నుంచి రోషి అగస్టిన్ (కేరళ కాంగ్రెస్ ఎం), అహ్మద్ దేవర్కోయిల్ (ఇండియన్ నేషనల్ లీగ్), కె.క్రిష్ణన్కుట్టి (జనతాదశ్), ఎకె.శశీంద్రన్ (ఎన్సీపీ), ఆంటోనీ రాజు (కేరళ కాంగ్రెస్ డోమోక్రటిక్) ఉన్నారు.
మంత్రులు, వారి శాఖలు
సీఎం విజయన్ : హోం, విజిలెన్స్, ఐటీ, సాధారణ పరిపాలన, మైనార్టీ వ్యవహారాలు, నాన్ రెసిడెంట్ కేరళ అఫైర్స్
ఎంవి.గోవిందన్ : స్థానిక స్వపరిపాలన సంస్థలు, ఎక్సైజ్
కె.రాధాక్రిష్ణన్ : దేవాదాయ, శాననసభ వ్యవహారాలు
పి.రాజీవ్ : పరిశ్రమలు, న్యాయశాఖ
కెఎన్.బాలగోపాలన్ : ఆర్థిక శాఖ
సాజి చెరియన్ : మత్స్య, సాంసృతిక శాఖ
వి.శివన్కుట్టి : కార్మిక, సాధారణ విద్య
పిఎ.మహ్మద్ రియాజ్ : పబ్లిక్ వర్క్స్
ఆర్.బిందు : ఉన్నత విద్య
వీణా జార్జి : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
అబ్దుల్ రెహ్మాన్ : క్రీడలు, యువజన వ్యవహారాలు
క్రిష్ణన్కుట్టి : విద్యుత్
రోషి అగస్టిన్ : నీటి వనరులు
అహ్మద్ దేవర్కోయిల్ : పోర్టులు
అంటోనీ రాజు : రవాణా
జె.చింజు రాణి : పశుసంవర్ధక, పాడి అభివృద్ధి
కె.రాజ్ : రెవెన్యూ
పి.ప్రసాద్ : వ్యవసాయం
జి.ఆర్ అనిల్ : ఆహారం, పౌరసరఫరాలు