Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ శాఖ అంచనా
న్యూఢిల్లీ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని, ఇది భీకర తుపానుగా మారే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావారణ విభాగం పేర్కొంది. యాస్‌గా పిలు వబడుతున్న ఈ తుపాను పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్‌ల వైపుగా సాగి ఈనెల 26వ తేదీ సాయంత్రం బెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటు తుందని రీజినల్ మెటిరోలాజికల్ సెంటర ్(ఆర్ఎంసీ) డైరెక్టర్ జికె.దాస్ పేర్కొన్నారు.