Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అర్థంపర్థం లేని ముచ్చట్లతో కొవిడ్‌తో పోరాడలేమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. కోవిడ్‌పై విజయం సాధించాలంటే అంకిత భావం, అర్థవంతమైన ప్రణాళికలు అవసరమన్నారు. అంతేకాని ప్రధాని పదవిలో ఉండి మన్ కీ బాత్ పేరుతో అక్కరకు రాని ముచ్చట్లు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనికి రాని మాటలతో కోవిడ్‌తో పోరాడలేమని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.