Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రపంచ అతిపెద్ద స్పెషాలిటీ ప్యాకింగ్ కంపెనీ ఇపిఎల్ లిమిటెడ్ తాజాగా యూనిలివర్ తమని భాగస్వామిగా ఎంచుకున్నట్టు ప్రకటిం చింది. దీంతో 100 శాతం పునరుపయోగితమైన, పూర్తి నిర్వహణనీయ మైన ప్లాటినా ట్యూబ్స్ను యూనిలివర్ వారి టూత్ పేస్ట్ విభాగం కోసం సరఫరా చేయ నుంది. యూనిలివర్ ఓరల్ కేర్ బ్రాండ్స్ అయిన సిగల్, పెప్సోడెంట్, క్లోజప్ వంటివి 2025 నాటికల్లా పూర్తి పునరుపయోగితమైనవాటిగా తయారవడానికి దోహదపడుతుందని ఇపిల్ లిమిటెడ్ సిఒఒ రామ్ రామసామి పేర్కొన్నారు.