Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందారు ఇటీవల ఆవిష్కరించిన ఎస్యువి అల్కజార్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. 6, 7 సీటర్ల వేరియంట్లు కలిగిన ఈ వాహనం కోసం రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. హ్యుందారు షోరూమ్‌కు వెళ్లి లేదంటే సంస్థ వెబ్సైట్లో క్లిక్ టు బరు ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా ఈ కారు బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది.