Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ : రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా వున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం ప్రకటించారు. అయితే ఈ మూడు వ్యవసాయ చట్టాల్లోని నిబంధనల పట్ల తమకు గల అభ్యంతరాలను సహేతుకంగా తెలియచేయాలని కోరారు. ఏ నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా వున్నాయో స్పష్టం చేయాలన్నారు.