Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఫిన్టెక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ బ్రోకింగ్ నెలవారీ వినియోగదారుల సముపార్జనలో కొత్త రికార్డ్లను నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2021లో 4.3 లక్షల క్లయింట్లను పొందినట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 298.2 శాతం ఎక్కువని తెలిపింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 48.4 లక్షలకు చేరినట్లు వెల్లడించింది. క్లయింట్ అనుభవాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్)ను విస్తతృంగా ఉపయోగించడం ద్వారా మద్దతును పొందుతున్నట్లు పేర్కొంది.