Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్ : గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢకొీనడంతో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.