Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆడియో ఉత్పత్తుల బ్రాండ్ సౌండ్‌కోర్ కొత్తగా ఎఎన్‌సి సీరిస్‌లో లైఫ్ డాట్2 ఎఎన్‌సి ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. వీటి ధరను రూ.7,999గా నిర్ణయించింది. ఏడాదిన్నర వారంటీతో అంది స్తున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతంలోని 90 శాతం ధ్వనిని ఇది నిరోదిస్తుందని పేర్కొంది. వీటిలో ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్, అవుట్డోర్, ఇండోర్ లాంటి బహుళ ఉపయోగ సాంకేతిక పద్దతులున్నాయని తెలిపింది. 35 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చని పేర్కొంది.