Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ప్రకటన
న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్ఫ్రాటెక్ కంపెనీ మోసపూరితమైందని ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ప్రకటించింది. ఆ బ్యాంక్ ఇచ్చిన రూ.215.17 కోట్లు తిరిగి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని ఆర్బిఐ, ఇతర రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది.