Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల(ఓఎఫ్బీ) ప్రయివేటీకరణకు తెరలేపిన మోడీ సర్కార్, అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, రక్షణ శాఖ సిబ్బంది సమ్మె, నిరసనలకు దిగకుండా ఆర్డినెన్స్ జారీచేసింది. దీనిపై ఓఎఫ్బీ, రక్షణశాఖ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 8న దేశవ్యాప్తంగా బ్లాక్ డే చేపడతామని ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రకటించాయి.