Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : ఇటీవల కొలువుదీరిన నూతన కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో హత్యాయత్నం, హత్య వంటి కేసులున్నాయి. పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మోడీ క్యాబినేట్లో 15 మంది కొత్త మంత్రులు, 28 మంది సహాయ మంత్రులు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ప్రస్తుతం కేంద్ర క్యాబినేట్లో మంత్రుల సంఖ్య 78కి చేరింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు మొత్తం 33 మంది (42శాతం మంది) కేంద్ర మంత్రులు తమ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, దాదాపు 24 మంది మంత్రులు (31శాతం మంది) తమపై హత్యాయత్నం, హత్య, దొంగతనం వంటి సీరియస్ క్రిమినల్ కేసులున్నట్టు ప్రకటించారు. సాక్షాత్తూ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రైతులకు రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేశారు. జిల్లా పాలనాధికారి హరి చందన దాసరి జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను మంత్రులకు వివరించారు. ఉత్తమ మున్సిపల్ వర్కర్‌గా కిష్టమ్మను మంత్రి కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల నాయకుల అరెస్ట్
మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.వెంకటరామిరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని దామరగిద్ద పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఐఎప్టీయూ జిల్లా కార్యదర్శి నరసింహ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, అరుణో దయ నాయకులు అంజి, వామపక్ష నాయకులు ఎనిమిది మంది ఉన్నా రు. కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన నిసిత్ ప్రామాణిక్‌పై హత్య (ఐపీసీ-సెక్షన్-302)కు సంబంధించిన కేసు ఉండటం గమనార్హం. నలుగురు కేంద్ర మంత్రులు జాన్ బర్లా, ప్రామా ణిక్, పంకజ్ చౌధరీ, వి మరళీధరన్లు తమపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నట్టు పేర్కొన్నారు.
90 శాతం మంది కోటీశ్వరులు
మోడీ కొత్త టీంలో కోటీశ్వరులూ అధికంగానే ఉన్నారు. 78 మంది ఉన్న కేంద్ర మంత్రి వర్గంలో దాదాపు 70 మంది (90 శాతం మంది) కోటీశ్వరులే కావడం గమనార్హం. వీరి సగటు సంపద విలువ రూ. 16.24 కోట్లు. నలుగురు కేంద్ర మంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, పియూశ్ గోయల్, నారాయణ్ తాటు రాణే, రాజీవ్ చంద్రశేఖర్‌లు తమకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు.