Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధులను నిర్ణయిస్తూ నేడు (శుక్రవారం) కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల పరిపాలన, నిర్వహణ, నియంత్రణ, కార్యకలాపాల కోసం రెండు నదుల బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.