Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యుందారు ఇటీవల ఆవిష్కరించిన ఎస్యువి అల్కజార్కు ఇప్పటి వరకు 11,000 బుకింగ్స్ వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. 6, 7 సీటర్ల వేరి యంట్లు కలిగిన ఈ వాహనాన్ని జూన్ 18న ఆవిష్కరిం చింది. ఇప్ప టి వరకు 5600 వాహనాలను వినియోగదారులకు అందించినట్లు తెలిపింది.