Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జొమాటోకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియా తాజాగా మల్టీ బ్రాండ్ మొబైల్ ఫోన్ రిటైలర్ సంగీతా మొబైల్స్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఇందులో భాగంగా కోవిడ్-19 ప్రభావిత కుటుంబాలతో సహా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తమ 'డెయిలీ ఫీడింగ్ ప్రోగ్రామ్'లో భాగంగా పది లక్షలకు పైగా భోజనాలను అందించనున్నామని ఫీడింగ్ ఇండియా బై జొమాటో హెడ్ చైతన్య మాథుర్ తెలిపారు. హైదరాబాద్, చెన్నరు, బెంగళూరులలో ఈ బోజనాలు అందించనున్నట్టు తెలిపారు.