Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్‌పిఎ) వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొ న్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్పీఏల స్వాధీనం చేసుకోవడానికి ''అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ''ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత, నిరర్ధక ఆస్తులను నిర్వహించి, వాటి విలువ నిర్ధరణ కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు, ఇతర పెట్టుబడిదారులకు బదిలీ చేయనున్నామన్నారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్' (ఎన్ఐఆర్సీిఎల్)ను 2021 జులై 7న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద ్ల ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నమోదు చేసిందని గుర్తు చేశారు.